Andhra pradesh మామిడి రైతులకు Good News.. టన్నుకు రూ.30వేలు ఇచ్చేలా ఆదేశాలు | Oneindia Telugu

2024-06-18 15

A price of Rs.30,000 per tonne has been fixed for the mango farmers in the joint Chittoor district. Immediately, instructions have been issued to the collectors of Chittoor and Tirupati districts to give them an update of Rs.30,000 per tonne.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు టన్నుకు రూ.30వేల ధర నిర్ణయించారు.వెంటనే వీరికి టన్నుకు రూ.30వేలు ఇచ్చేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ.దీనిపై తనకు అప్‌డేట్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచన.

#Narachandrababunaidu
#farmers
#Chittor
#Mangos
#mangofarmers
#pawankalyan
#andhrapradesh

~ED.234~HT.286~